నిజామాబాద్: భారీ ఈదురు గాలులు వీచిన ప్రాంతాల పరిశీలన

77చూసినవారు
నిజామాబాద్: భారీ ఈదురు గాలులు వీచిన ప్రాంతాల పరిశీలన
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, అన్నారు. JCB ల సహాయంతో చెట్లను తొలగించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్