నిజామాబాద్: రోడ్డుకు ఇరువైపులా వరి ధాన్యం.. వాహనదారులకు తప్పని తిప్పలు

50చూసినవారు
నిజామాబాద్ రూరల్ మండలంలో గల జలాల్పూర్ గ్రామం శివారులో రోడ్డుకి ఇరువైపులా వరిధాన్యం పోస్తున్నారని వాహనాదారులు మంగళవారం వాపోతున్నారు. రైతులు ఇది గమనించి ఒకవైపు మాత్రమే వరిధాన్యం పోసుకునేలా సర్దుబాటు చేసుకోవాలని వాహనాదారులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్