నిజామాబాద్: విషాదం.. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

65చూసినవారు
నిజామాబాద్: విషాదం.. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల శివారులో శనివారం ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనను స్థానికులు గుర్తించి వెంటానే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చెపట్టారు.

సంబంధిత పోస్ట్