నిజామాబాద్: విషాదం.. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య UPDATE

72చూసినవారు
నిజామాబాద్: విషాదం.. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య  UPDATE
నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్