వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి- సబ్బని లత

77చూసినవారు
వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి- సబ్బని లత
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఎల్పి పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు, ఇండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ పి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్