సంక్రాంతి సెలవులలో సిరికొండ ప్రజలకు ఎస్సై ఎల్.రామ్ పలు సూచనలు

50చూసినవారు
సంక్రాంతి సెలవులలో సిరికొండ ప్రజలకు ఎస్సై ఎల్.రామ్ పలు సూచనలు
సంక్రాంతి సెలవులు నేటితో ప్రారంభమైన నేపథ్యంలో ఈ సెలవుల్లో ఊరికి వెళ్తున్న వారికి శనివారం సిరికొండ ఎస్సై ఎల్ రామ్ పలు సూచనలు చేశారు. ట్రావెల్ చేస్తున్న విషయాలను సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలని, ఇంటి లోపల బయట సీసీ కెమెరాలు ఆమర్చిపోవాలని విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఊర్లలో సంచరిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్