సిరికొండ: సీఎం కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ కు ఘన సన్మానం

83చూసినవారు
సిరికొండ: సీఎం కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్ కు ఘన సన్మానం
రాష్ట్రస్థాయి ఆర్చరీ సీఎం కప్ ఫైనల్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బాకారం రాహుల్ గోల్డ్ మెడల్ సాధించినందుకు శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. రాహుల్ మాట్లాడుతూ నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని, రాబోయే రోజుల్లో ఊరికి మంచి పేరు తీసుకొస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్