సిరికొండ: ఒలంపిక్ జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడిని సన్మానించిన ఆర్యవైశ్య సంఘం

82చూసినవారు
సిరికొండ: ఒలంపిక్ జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడిని సన్మానించిన ఆర్యవైశ్య సంఘం
సిరికొండ ఆర్యవైశ్య భవనం కొరకు తన సొంత ల్యాండ్ నుండి గడిల శ్రీరాములు 1000 గజాలు రూ.30 లక్షల విలువ గల భూమిని ఆర్యవైశ్య భవనంకు కొరకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా జిల్లా ఒలంపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు గడీల శ్రీ రాములును జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు విట్టల్ గుప్త, మండల అధ్యక్షుడు మురళి గుప్తా, తాళ్ల రామడుగు సీతారామచంద్రస్వామి శాశ్వత ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు పురుషోత్తం శుక్రవారం శాలువాతో సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్