త్రిబుల్ ఐటీ బాసరకు ఎంపికైన తాళ్ల రామడుగు విద్యార్థి

2చూసినవారు
త్రిబుల్ ఐటీ బాసరకు ఎంపికైన తాళ్ల రామడుగు విద్యార్థి
సిరికొండ మండలం తాళ్ల రామడుగు హైస్కూల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నక్క శశిర త్రిబుల్ ఐటీకి ఎంపిక అయిందని హెడ్మాస్టర్ జ్యోతి రాణి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్