టపాసుల విక్రయదారులు అనుమతులు తప్పనిసరి

56చూసినవారు
టపాసుల విక్రయదారులు అనుమతులు తప్పనిసరి
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాసుల విక్రయదారులు సంబంధిత పోలీస్, ఫైర్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇన్ఛార్జి సీపీ సింధు శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుకాణదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అనుమతులు పొందకపోవడం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టప్రకారం కఠిత చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్