మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిర్పూర్ గ్రామంలో బడిబాటను గురువారం నిర్వహించారు. గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను అలాగే ఇతర గ్రామాల లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులను కలిసి సిర్పూర్ ఉన్నత పాఠశాల సాధించిన విజయాలను,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పొందిన బహుమతుల వివరాల పుస్తకాన్ని తల్లిదండ్రులకు అందజేశారు.