రెండో రోజు కొనసాగిన అంగన్వాడీ ల దీక్ష

52చూసినవారు
రెండో రోజు కొనసాగిన అంగన్వాడీ ల దీక్ష
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బుధవారం రెండో రోజు అంగన్వాడీల ధర్నా కొనసాగింది. జీవో నంబర్ 10ని రద్దు చేయాలని, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ 65 సంవత్సరాల పూర్తయిన అంగన్వాడీ ఉద్యోగులకు అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఇచ్చిన జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్