నిజామాబాద్ కు రానున్న కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా

54చూసినవారు
నిజామాబాద్ కు రానున్న కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన్ని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం స్వీకరించిన అమిత్ షా, ప్రారంభ వేడుకలో బోర్డు అధికారిక లోగోను ఆవిష్కరించనున్నారు.

సంబంధిత పోస్ట్