ఇంద్ల్వాయి గ్రామంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

55చూసినవారు
ఇంద్ల్వాయి గ్రామంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలోని రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. తెల్లవారుజామున 5: 00 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం మాఢ వీధుల్లో పల్లకి, ఊంజల్ సేవ నిర్వహించారు. రామ నామంతో ఆలయం మారుమోగింది. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్