నవీపేట్ : దాడి కేసులో 10 నెలల జైలుశిక్ష

70చూసినవారు
నవీపేట్ : దాడి కేసులో 10 నెలల జైలుశిక్ష
మహిళ పై దాడి చేసిన ఘటనలో అభియోగాలు రుజువు కావడంతో నిందితురాలికి 10 నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి భారత లక్ష్మి గురువారం తీర్పు వెల్లడించారు. నవీపేట్ కు చెందిన సావిత్రి అదే ప్రాంతానికి చెందిన గంగవ్వకు కుక్కర్ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సావిత్రి దాడి చేయడంతో గంగవ్వ గాయపడింది.సావిత్రి మీద నేరం రుజువు కావడంతో పదినెల 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్