నిజామాబాద్: లూపస్ దినోత్సవం సందర్బంగా 2కే రన్

66చూసినవారు
నిజామాబాద్: లూపస్ దినోత్సవం సందర్బంగా 2కే రన్
లూపస్ దినోత్సవంలో భాగంగా నిజామాబాద్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం 2కే రన్ నిర్వహించారు. ఐఎంఏ నిజామాబాద్, రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలో ర్యాలీ చేపట్టారు. నగరంలోని హనుమాన్ జంక్షన్ నుంచి రుమటాలజీ, ఆర్థరైటిస్ సెంటర్ వరకు ఐఎంఏ ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్