పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన - అనిల్

73చూసినవారు
పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన - అనిల్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్ భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్