స్నేహ సొసైటీలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

81చూసినవారు
స్నేహ సొసైటీలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, మానసిక వైద్య నిపుణులు రవితేజ హాజరై మాట్లాడారు. పిల్లలు మానసికంగా సరిగ్గా లేనప్పటికీ నిరుత్సాహపరచకుండా వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్