మాజీ డిసిసి చీఫ్ శ్రీనివాస్ మరణం తీరని లోటు : వేముల

70చూసినవారు
మాజీ డిసిసి చీఫ్ శ్రీనివాస్ మరణం తీరని లోటు : వేముల
మాజీ డిసిసి చీఫ్ డి శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని బిఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో మాట్లాడుతూ వేల్పూర్ గ్రామ వాసి డి. శ్రీనివాస్ మరణం నిజామాబాద్ జిల్లా ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తి గతంగా బాధను కలిగించిందని, సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు నేటి రాజకీయాలకు ఆదర్శమన్నారు.

ట్యాగ్స్ :