నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్

85చూసినవారు
నిజామాబాద్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్
బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వినాయక్ నగర్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దీక్షా దివస్ ఇన్ఛార్జ్ ఫారూఖ్ హుస్సేన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్