డిచ్ పల్లిలో ఏడో బెటాలియన్ లో దీక్షాంత్ పరేడ్

85చూసినవారు
డిచ్ పల్లిలో ఏడో బెటాలియన్ లో దీక్షాంత్ పరేడ్
డిచ్ పల్లి మండలం లోని ఏడో బెటాలియన్ లో శుక్రవారం దీక్షాంత్ పరేడ్ ను ప్రారంభించారు. ఈ పరేడ్ కు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జ్ సీపీ సింధుశర్మ హాజరయ్యారు. పరేడ్ కు సంబంధించిన పలు అంశాలను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్