సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూం ఏర్పాటు - కలెక్టర్

77చూసినవారు
సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూం ఏర్పాటు - కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకితే, సెల్ నెంబర్లు: 73864-29323, 90597-64785 కు ఫోన్ చేసి కంట్రోల్ రూం కు సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్