ఇందూరులో అక్షరధామ్ పాఠశాలలో వైశాఖ మాస క్రృష్ణపక్ష సంకష్ట హర చతుర్ది శుభదినాన సాయంకాలం 5 గంటల నుండి శ్రీ ఆదిశంకరాచార్య భగన్నామ సంకీర్తన మండలి ఇందూరు వారి ఆధ్వర్యంలో జగద్గురువులు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్యభారతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణముతో వేద బ్రాహ్మణోత్తములచే లలితాదేవి కోటి కుంకుమార్చన పూర్ణాహుతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమంగళి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.