పదోన్నతులు పొందిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత

71చూసినవారు
పదోన్నతులు పొందిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత
విద్యుత్ శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. శుక్రవారం నిజామాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయంలో 98 మంది జూనియర్ లైన్ మేన్ ఉద్యోగులకు అసిస్టెంట్ లైన్ మేన్ లుగా పదోన్నతుల నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఐఎన్ టీ యుసీ 327 ఆధ్వర్యంలో డీఈని ఘనంగా సన్మానించారు. ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you