కమ్మర్ పల్లి: రూ. లక్ష విలువ చేసే పీడీఎస్ బియ్యం పట్టివేత

52చూసినవారు
కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ వద్ద బుధవారం సుమారు లక్ష రూపాయలు విలువ చేసే మూడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిబ్బంది గాంధీ నగర్ వద్ద మహీంద్రా గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం కమ్మర్ పల్లి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్