చైర్ పర్సన్ గా మానాల మోహన్ రెడ్డి భాద్యతలు స్వీకరణ

61చూసినవారు
చైర్ పర్సన్ గా మానాల మోహన్ రెడ్డి భాద్యతలు స్వీకరణ
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని సహకార యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాని మాజీ మంత్రి, బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంటు బాధ్యులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్