మైనర్ బాలిక ఆత్మహత్య

76చూసినవారు
మైనర్ బాలిక ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో మైనర్ బాలిక (15) ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కిల్లారేడు ప్రాంతానికి చెందిన బాలికను తల్లి మూడు రోజుల క్రితం ఆడుకునేందుకు ఊరికే బయటకు వెళ్ళొద్దంటూ బాలికపై కోప్పడింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వాటికను కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

సంబంధిత పోస్ట్