ఏకగ్రీవంగా మోపాల్ మండల మాల మహానాడు కమిటీ

82చూసినవారు
ఏకగ్రీవంగా మోపాల్ మండల మాల మహానాడు కమిటీ
మోపాల్ మండల మాల మహానాడు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ ఎన్నికలో మండల అధ్యక్షునిగా ధన్ రాజ్, కార్యదర్శిగా ప్రవీణ్, కోశాధికారిగా సతీష్ ఉపాధ్యక్షులుగా జయరాజ్, ఠాకూర్ లను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎడ్ల నాగరాజు, తలారి సాయన్న పోశెట్టి గంగాధర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్