నిజామాబాద్: ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవంపై అవగాహన సదస్సు

81చూసినవారు
నిజామాబాద్: ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవంపై అవగాహన సదస్సు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డు ఎల్లమ్మ గుట్టలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి భారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్