నిజామాబాద్: ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది

80చూసినవారు
నిజామాబాద్: ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలులో విఫలం అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్‌ శనివారం అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాలు మాకు ఉంటాయన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ఎందుకు జాప్యమని సీఎంకు సూటి ప్రశ్న అడుగుతున్నామన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది.. రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్