నిజామాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్

77చూసినవారు
నిజామాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ అసిఫ్ అలీని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన అసిఫ్ అలీని పక్కా సమాచారం మేరకు పట్టుకుని రిమాండ్ కు తరలించినట్టు సౌత్ రురల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్