నిజామాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

82చూసినవారు
నిజామాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్ష విధించినట్టు గురువారం ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధించినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్