నిజామాబాద్: డ్రంకన్ డ్రైవ్‌లో నలుగురు వ్యక్తులకు జైలు శిక్ష

66చూసినవారు
నిజామాబాద్: డ్రంకన్ డ్రైవ్‌లో నలుగురు వ్యక్తులకు జైలు శిక్ష
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు 2 రోజుల చొప్పున జైలు, 13 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బుధవారం తీర్పు చెప్పారని. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సిహెచ్ భాస్కర్ (ఉప్పల్వాయి), తోట బాలయ్య (సిరికొండ), గావల్వాడ్ సురేష్ (బెంగుళూరు), కాలగడ్డ ప్రవీణ్ (వినాయక్ నగర్) లకు జైలు శిక్ష వేశరన్నారు. 13 మందికి రూ. 14, 500 జరిమానా విధించారని వివరించారు.

సంబంధిత పోస్ట్