నిజామాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై ఫోక్సో కేసు

63చూసినవారు
నిజామాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై ఫోక్సో కేసు
నిజామాబాద్: బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్ కు చెందిన ఓ యువకుడు నాలుగో టౌన్ పరిధికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలపగా.. నాలుగవ టౌన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్