నిజామాబాద్: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కవిత

65చూసినవారు
నిజామాబాద్: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కవిత
మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పూలే జయంతి సందర్బంగా శుక్రవారం ఆయన విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్