నిజామాబాద్: గవర్నర్ చేత అసత్యాలు పలికించారు: అర్బన్ ఎమ్మెల్యే

71చూసినవారు
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేత అసత్యాలు పలికించిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై బుధవారం ఎమ్మెల్యే ధన్పాల్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్థావించేలా చేయడం ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్