నిజామాబాద్: అమ్మ మాట అంగన్వాడీ బాట

51చూసినవారు
నిజామాబాద్: అమ్మ మాట అంగన్వాడీ బాట
నిజామాబాద్‌లో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ఆధ్వర్యంలో బుధవారం అమ్మ మాట అంగన్వాడి బాట ప్రోగ్రాం బడి గంట కొట్టి ప్రారంభించారు. దీనిలో భాగంగా తల్లులతో లబ్ధిదారులతో పిల్లల నమోదు కొరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సిడిపిఓ స్వర్ణలత, సూపర్‌వైజర్ శ్రీ ప్రియ, అంగన్వాడీ టీచర్ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్