కమలాపూర్ మండల కేంద్రంలో శానిటేషన్ పనులను మండల ప్రజా పరిషత్ అధికారి గుండె బాబు శుక్రవారం రోజున స్వయంగా వార్డుల్లో తిరుగుతూ పరిశీలించారు.మండలంలోని అన్ని పంచాయతీలలో శానిటేషన్ పనులను ఆయా పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. కాగా మండల కేంద్రంలో పలు వార్డుల్లో శానిటేషన్ పనులను పరిశీలించి, మల్టీపర్పస్ వర్కర్లకు పలు సూచనలు చేశారు.