నిజామాబాద్: మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన

73చూసినవారు
నిజామాబాద్: మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, ఎల్లయ్య అన్నారు. మంగళవారం రాత్రి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, వినయ్ కుమార్, ఉదయ్ కుమార్, దేవదాస్, గంగాధర్, చంద్రకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్