నిజామాబాద్: అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని వినతి

77చూసినవారు
నిజామాబాద్: అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని వినతి
ఒకటవ డివిజన్ కాలూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ స్థలాన్ని కాపాడాలని, అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ హైస్కూల్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని, ఈ కబ్జాల నుండి స్కూలు స్థలాన్ని కాపాడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్