నిజామాబాద్: 1500 మంది పోలీసులతో బందోబస్తు

78చూసినవారు
నిజామాబాద్: 1500 మంది పోలీసులతో బందోబస్తు
హనుమాన్ జయంతి సందర్బంగా శనివారం నిజామాబాద్ లో నిర్వహించే ర్యాలీ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ సాయి చైతన్య తెలిపారు. 84 చోట్ల ర్యాలీలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్