నిజామాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో సీపీ కల్మేశ్వర్ సింగేనవార్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.