తమ పోరాట ఫలితంగానే ప్రెసిడెన్సీ విద్యా సంస్థల యజమాన్యం దిగొచ్చి హోర్డింగ్ తొలగించిందని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మాధవ నగర్ దగ్గర నూతనంగా నిర్మాణం చేస్తున్న ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ (ఆరావళి క్యాంపస్) స్కూల్ పేరుతో విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తూ బిల్డింగ్ పూర్తి కాకముందే 50% ఫీజులు వసూళ్ల పై పోరాటం జరిపామన్నారు.