బాజే లక్ష్మి, భర్త బాజే సాంబయ్య వీరికి 9 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. భర్త మరియు కుటుంబ సభ్యుల యొక్క చిత్రహింసలకు మనస్తాపం చెంది మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని సాంబయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఆమె అదే రోజు అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిర్నాపల్లి దగ్గర రైలు నుంచి పడిపోవడం జరిగింది అని అక్కడ రైల్వేస్టేషన్ పోలీస్ వాళ్లు అనుమానస్పదంగా ఒక శవం ఉంది ఆమె చనిపోయింది అని చెప్పారు.