నిజామాబాద్: మాల సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

54చూసినవారు
నిజామాబాద్: మాల సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ నగరంలోని స్థానిక నాగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజ్, జిల్లా కార్యదర్శి వినయ్ కుమార్, ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, అమృత్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్