నిజామాబాద్: అధికారులతో సమీక్షా నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

71చూసినవారు
నిజామాబాద్: అధికారులతో సమీక్షా నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో R,B అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం రాత్రి సమీక్షా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ TUFIDC కింద విడుదల అయిన నిధులను డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ పనుల్లో పాక్షికంగా, అసంపూర్తిగా జరిగిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్