నిజామాబాద్: వరి కోనుగోలుపై సమీక్షించిన పీసీసీ అధ్యక్షులు

80చూసినవారు
నిజామాబాద్: వరి కోనుగోలుపై సమీక్షించిన పీసీసీ అధ్యక్షులు
నిజామాబాద్ కలెక్టరేట్ లో వరి కొనుగోలు పై కలెక్టర్, డీఎం సివిల్ సప్లై అధికారులు, జిల్లా సీపీ సాయి చైతన్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ రైస్ మిల్లుల యజమానులు, సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వరి కొనుగోలులో జరుగుతున్న జాప్యం, లారీల కొరత, హమాలీల కొరత, రైస్ మిల్లు వద్ద ధాన్యం ఖాళీ వంటి పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు.

సంబంధిత పోస్ట్