ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో నిరసన..

52చూసినవారు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బడ్జెట్ సమావేశాల్లో విద్య రంగానికి 30% నిధులు మరియు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఫ్ల కార్డులతో నినాదాలు చేస్తూ గురువారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్