నిజామాబాద్ జిల్లాలో కత్తపోట్లు కలకలం

60చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో కత్తపోట్లు కలకలం
నిజామాబాద్ నగరం హైమద్పుర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి రెండు గ్రూపులు గ్యాంగ్ లు హల్ చల్ చేశాయి. స్థానిక యువకులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది. సాజీక్తోపాటు మరో యువకుడికి కత్తిపోట్లు తగిలాయి. ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్