నిజామాబాద్ కలెక్టరేట్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

83చూసినవారు
నిజామాబాద్ కలెక్టరేట్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్